V M R Trust

Snake

ట్రస్టు ఆవిర్బావ ఆలోచన

వూర మస్తాన్‌రావు అనునాకు 1997 వరకు అలర్జీ, ఊపిరితిత్తులలో నెమ్ము, మలబద్ధకము, అతిబరువు మొదలైన అనేక వ్యాధులతో బాధపడుతూ మద్రాసు హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా ఫలితం లేదు. డా|| రాజు గారు చెప్పిన ఉప్పు లేని ఆహారము తీసుకొనినందున అన్నివ్యాధుల నుండి విముక్తి లభించి మనస్సు ప్రశాంతత లభించినది. ఏ ఆనందాన్నైతే నేను అనుభవిస్తున్నానో ఆ ఆనందాన్ని అందరికీ పంచాలని తలంచి డాక్టరు గారి ఆమోదముతో 09-08-2000న ట్రస్టు స్ధాపించుట జరిగినది.

(ఇది మా ఫ్యామిలీ ట్రస్టు).

 
మా గురించి
   
 
మా కార్యక్రమాలు
         
 
 
మా బృందం భవిష్య ప్రణాళిక సంప్రదించండి